వినీతిపాలన అంతమెుందిన వేళ.. నూతన ప్రభుత్వం రాష్ట్రంలోని.. దేవాలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 5 ఏళ్లలో వైకాపా పాలనలో ఇంద్రకీలాద్రిపై జరిగినన్ని అక్రమాలు, అవినీతి నిర్వాకాలు.. గతంలో ఎన్నడూ చూడలేదు. దేవస్థానం ప్రతిష్ఠ సైతం దిగజార్చేలా వెండిసింహాల చోరీ సహా... అనేక వివాదాలకు కేంద్రంగా అమ్మవారి ఆలయాన్ని మార్చేశారు. దేవాదాయశాఖ మంత్రులు వారి జేబులు నిప్పుకోవడం తప్ప...ఆలయ అభివృద్ధికి, కనీస సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నేతల బినామీలు, వాటాలు చెల్లించే వారికి పనులు అన్నట్టు...టెండర్లు కట్టబెట్టారు. పవిత్రమైన దుర్గగుడిని... భ్రష్టు పట్టించి...వ్యాపార కేంద్రంగా మార్చేశారు. కూల్చివేతల్లో దేశంలోనే ఏ ఆలయం కూడా సాధించని రికార్డును సొంతం చేసుకున్నారు. మరి, అమ్మలగన్న అమ్మ ఆలయానికికు జరిగిన నష్టమేంటి? తిరిగి ఆధ్యాత్మిక శోభతో అలరారాలంటే... ఏం చేయాలి... ఇప్పుడు చూద్దాం.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Смотрите видео YCP Loot Story in Indrakeeladri Temple | How it be Revamped | What Devotees Want ? || Idi Sangathi онлайн без регистрации, длительностью часов минут секунд в хорошем качестве. Это видео добавил пользователь ETV Andhra Pradesh 24 Июнь 2024, не забудьте поделиться им ссылкой с друзьями и знакомыми, на нашем сайте его посмотрели 160,437 раз и оно понравилось 1.2 тысяч людям.